వాతావరణ మార్పులను తట్టుకుని జీవించడానికి ఏం చేయాలో చెబుతూ బలహీన పరిస్థితుల్లో ఉండే పసిఫిక్ దేశాలు ఒక వీడియో విడుదల చేశాయి. ఇందులో ప్రకృతితో కలిసి జీవిస్తున్న ఫిజీ, కుక్ దీవుల్లోని ముగ్గురు నిపుణులు సహజ విపత్తుల నుంచి మనల్ని ఎలా కాపాడుకోవచ్చో కొన్ని టిప్స్ చెప్పారు.
#ClimateChange #Survival #Nature #COP27
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: https://www.facebook.com/BBCnewsTelugu
ఇన్స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/
ట్విటర్: https://twitter.com/bbcnewstelugu
source