#globalwarming
#generalstudiesintelugu
#gkintelugu
#evsbitsintelugu
#generalstudiesintelugu #tspsc #appsc #bitbank #tribalsinindia
@అడవిని తల్లిగా పూజించే గిరిజన తెగ ఏది?
@భారతదేశంలో బోండా తెగ జనాభా ఎంత?
@గోడల మీద మొక్కల నుండి సేకరించిన రంగులతో బొమ్మలు వేసే గిరిజన తెగ ఏది?
@ ప్రపంచంలో డబ్బు ఉపయోగించకుండా నివసిస్తున్నటువంటి గిరిజన తెగ ఏది?
@లింగయ్య స్వామి పూజ, చెంచులక్ష్మి పూజ ఏ గిరిజనులకు ప్రత్యేకమైనవి?-
@కొత్తవారు వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నించే గిరిజన తెగ ఏది?
@జనపనారతో తయారుచేసిన దుస్తులు కట్టుకునే గిరిజన తెగ ఏది?
@తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసిస్తున్న గిరిజన తెగ ఏది?
@ కుందేళ్లు ,పిచ్చుకలు వంటి చిన్న జంతువులని ఎప్పుడూ వేటాడని గిరిజన తెగ ఏది?
@తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో అడవుల్లో ఏ ఏ గిరిజనులు ఉన్నారు?
@బంజారా తెగకు చెందిన గిరిజనులు ఏ జిల్లాలో ఉన్నారు?
@తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో గల జిల్లా ఏది?
@భారతదేశంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
@మన భారతదేశం మొత్తం భూభాగంలో అడవుల యొక్క శాతం ఎంత?
@గ్లోబల్ వార్మింగ్ (భూగోళం వేడెక్కడం) ఏ వాయువు కారణంగా జరుగుతుంది?
Thanks for watching!!
source